News April 25, 2024
ఓటీటీలోకి వచ్చిన ‘భీమా’

గోపీచంద్ హీరోగా నటించిన ‘భీమా’ సినిమా డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఏ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీని కేకే రాధామోహన్ నిర్మించారు. మాళవిక శర్మ, ప్రియ భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మార్చి 8న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
Similar News
News April 15, 2026
విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు.