News August 27, 2024
6,100 కానిస్టేబుల్ పోస్టులపై BIG UPDATE

AP: YCP హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 <<13742800>>కానిస్టేబుల్<<>> పోస్టుల నియామక ప్రక్రియలో కదలిక వచ్చింది. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి రావడంతో 2,3 రోజుల్లోనే ఫిట్‌నెస్ పరీక్షల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. త్వరగా ప్రక్రియ పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నోటిఫికేషన్‌లో హోంగార్డులకు సివిల్, AR పోస్టుల్లో 15%, APSP పోస్టుల్లో 25% రిజర్వేషన్ ఇవ్వడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే.
Similar News
News January 18, 2026
శుభ సమయం (18-1-2026) ఆదివారం

➤ తిథి: అమావాస్య రా.1.13 వరకు ➤ నక్షత్రం: పూర్వాషాఢ ఉ.10.33 వరకు ➤ శుభ సమయాలు: ఉ.07.30-10.17, ఉ.11.12-12.8, తిరిగి మ.1.58-4.10 వరకు ➤ రాహుకాలం: సా.4.30-06.00 వరకు ➤ యమగండం: మ.12.00-1.30 వరకు ➤ దుర్ముహూర్తం: సా.4.11-4.56 వరకు ➤ వర్జ్యం: రా.7.06-8.48