News August 24, 2024
బీజేపీ నేతలే నా గురువులు: రాహుల్ గాంధీ
బీజేపీ నేతలను గురువులుగా భావిస్తానని రాహుల్ గాంధీ అన్నారు. ఏం చేయకూడదో వారు బోధిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీతో సిద్ధాంతపరమైన పోరాటం కొనసాగిస్తానన్నారు. ‘ఇది ప్రజాతీర్పు. ప్రధాని కులగణన చేపట్టాల్సిందే. ఆయనా పని చేయకుంటే మరొకరు ప్రధాని అవుతారు. తననే గుర్తుంచుకోవాలనుకొనే మోదీలా నేను పనిచేయను. అది నా బాధ్యత కాబట్టే చేస్తాను. నేనెప్పుడూ 90% ప్రజల అధికారం గురించే ఆలోచిస్తా’ అని అన్నారు.
Similar News
News September 14, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 14, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: సెప్టెంబర్ 14, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:52 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:12 గంటలకు
అసర్: సాయంత్రం 4:35 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:19 గంటలకు
ఇష: రాత్రి 7.31 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.