News May 1, 2024
IPL-2024లో ఎక్కువ సిక్సర్లు ఇచ్చిన బౌలర్లు

23- మయాంక్ మార్కండే (132 బంతుల్లో)
22- నోర్ట్జే (132)
21- వరుణ్ చక్రవర్తి (198)
20- సిరాజ్ (204)
19- స్టార్క్ (168)
19- మోహిత్ శర్మ (198)
* ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో (2022) సిరాజ్ అత్యధికంగా 31 సిక్సర్లు సమర్పించుకున్నారు.
Similar News
News December 8, 2025
తూ.గో: శ్రుతి తప్పని స్వరానికి.. ఘన నివాళి

కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో ధ్రువతార, ‘సంగీత కళానిధి’ నేదునూరి కృష్ణమూర్తి వర్ధంతి నేడు. ఆయన స్వగ్రామమైన యూ.కొత్తపల్లితో పాటు సంగీత ప్రపంచం ఆయనను స్మరించుకుంటోంది. సంప్రదాయ బాణీలో అన్నమయ్య పదాలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడిగా ఆయన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆ ‘నాదయోగి’ సేవలను కొనియాడుతూ, సంగీత అభిమానులు నేడు ఘన నివాళులర్పించారు.
News December 8, 2025
‘హమాస్’పై ఇండియాకు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి

‘హమాస్’ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్‌ను ఇజ్రాయెల్ కోరింది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, ఇరాన్ సంస్థలతో దీనికి సంబంధాలున్నాయని చెప్పింది. గాజాలో కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దాడులకు అంతర్జాతీయ సంస్థలను వాడుకుంటోందని తెలిపింది. హమాస్ వల్ల ఇండియా, ఇజ్రాయెల్‌కు ముప్పు అని పేర్కొంది. ఇప్పటికే US, బ్రిటన్, కెనడా తదితర దేశాలు హమాస్‌ను టెర్రర్ సంస్థగా ప్రకటించాయి.
News December 8, 2025
తెలంగాణ అప్డేట్స్

* ఈ నెల 17 నుంచి 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది
* తొలిసారిగా SC గురుకులాల్లో మెకనైజ్డ్ సెంట్రల్ కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
* రాష్ట్రంలోని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, CHCల్లో మరో 79 డయాలసిస్ సెంటర్లు..
* టెన్త్ పరీక్షలకు విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సేకరించాలని స్పష్టం చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి


