News July 3, 2024
BREAKING: కనిగిరి హైవేపై ట్రాక్టర్ అంబులెన్స్ ఢీ

కనిగిరి మండలం నందన మారేళ్ల హైవేపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ని అంబులెన్స్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 12, 2025
ప్రకాశం ప్రజలకు.. సైబర్ నేరాలపై కీలక సూచన.!

వాట్సాప్‌లలో వచ్చే క్యూ-ఆర్ కోడ్‌ల పట్ల ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం SP కార్యాలయం సూచించింది. SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. సైబర్ నేరాల నియంత్రణకై IT విభాగం పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం క్యూఆర్ కోడ్ గురించి కీలక సూచన చేశారు. అపరిచిత వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్‌ల పట్ల అప్రమత్తంగా లేకుంటే, సైబర్ నేరానికి గురయ్యే అవకాశం ఉందని సూచించారు.