News April 30, 2024

BREAKING: పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా టాప్

image

పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ సత్తా చాటింది. 99.05 శాతంతో రాష్ట్రంలోనే మెుదటి స్థానంలో నిలిచింది. 8908 మంది విద్యార్థులకు గాను 8823 మంది పాసయ్యారు. 92.93 శాతంతో ఆదిలాబాద్ 17వ స్థానంలో నిలిచింది. 10,374 మందికి 9,641 మంది పాసయ్యారు. 92.42 శాతంతో MNCL జిల్లా 20వ స్థానంలో నిలిచింది. 9283 మందికి గాను 8579 మంది పాసయ్యారు. 83.29 శాతంతో ASF జిల్లా 31 వస్థానంలో నిలిచింది. 6393 మందికి గాను 5325 మంది పాసయ్యారు.

Similar News

News December 11, 2025

నిర్భయంగా ఓటేయండి: ఆదిలాబాద్ ఎస్పీ

image

ఇప్పటివరకు 38 గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి ప్రజలను ఓటు హక్కుపై అవగాహన కల్పించామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు గురి కాకూడదని తెలిపారు. గొడవలకు అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకొని ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రజలు అందరు సహకరించాలని కోరారు.