News March 26, 2024

BREAKING: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడు

image

AP: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ఇటీవల 175 MLA, 24 MP స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్.. అనకాపల్లి సీటును పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బూడి మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానంలో ఆయన కూతురు ఈర్లి అనురాధను అభ్యర్థిగా వైసీపీ నియమించింది.

Similar News

News February 19, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

ఏఐలోనూ కుల వివక్ష?

image

భారత్‌లో AI ప్రమోట్ అవుతున్న వేళ దాని పనితీరుపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడి కులవ్యవస్థ ఆధారంగా ఫలితాలు ఇస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పేర్లు వెనుక ఉండే ట్యాగ్ బట్టి ఏఐ మోడల్స్ ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నాయని అంటున్నారు. దీంతో జాబ్ షార్ట్ లిస్టింగ్‌కు ఏఐ ఉపయోగించే కంపెనీల్లో ఇతరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని చెబుతున్నారు. ఏఐ డేటా ట్రైనింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.