News November 19, 2025
BRS పెద్దలు మీ ఇంటి ఆడబిడ్డ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి: మంత్రి తుమ్మల

BRS పెద్దలు తమ ఇంట్లో కుంపటిని రాష్ట్రం అంతా పెట్టొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఇంట్లో గొడవలు వదిలిపెట్టి, రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ముందు మీ ఇంటి ఆడబిడ్డ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు కష్టాలను ఎప్పుడూ పట్టించుకోని బీఆర్‌ఎస్ నేతల మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
Similar News
News January 18, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 18, ఆదివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.28 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.03 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.19 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు