News October 6, 2024
బడ్జెట్ రూ.7 కోట్లు.. కలెక్షన్స్ రూ.70 కోట్లు!

కంటెంట్ ఉన్న సినిమాను ఆదరించడంలో సినీ ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని మరోసారి రుజువైంది. ఇటీవలే రిలీజైన ‘కిష్కింధకాండం’ సినిమా సైతం బాక్సాఫీసు వద్ద రూ.70 కోట్ల+ కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపిస్తోంది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించడం గమనార్హం. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీ నుంచి రిలీజైన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ చిత్రాలు భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.
Similar News
News December 9, 2025
WGL: ఏకగ్రీవమైన 80 ఏళ్ల సర్పంచ్ అభ్యర్థి

పదవికి వయసుతో సంబంధం లేదు.. సేవ చేయడమే లక్ష్యమంటోంది 80 ఏళ్ల వృద్దురాలు పానగంటి ముత్తక్క. భూపాలపల్లి మండలం బావుసింగ్‌పల్లి పంచాయతీ ఆన్ రిజర్వుడ్ మహిళాకు రిజర్వ్ చేశారు. ఆ గ్రామంలో 760 ఓట్లు ఉండగా గ్రామస్థులతా ఏకాభిప్రాయంతో ముత్తక్క అనే వృద్ధురాలని ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. పరిపాలనకు వయసుతో సంబంధం లేదని అభివృద్ధికి తాను కృషి చేస్తానని ముత్తక్క తెలిపారు.
News December 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.