Telangana

News May 30, 2024

పాలమూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓NGKL: ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు.
✓MBNR:అయోధ్య రాముడిని దర్శించుకున్న ఎంపీ అభ్యర్థి డీకే అరుణ.
✓NGKL:జూన్ 3 నుండి జిల్లాల్లో బడిబాట:DEO.
✓GDL:జూన్ 2న ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలి:కలెక్టర్.
✓NGKL:అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పరిశీలించిన కలెక్టర్.
✓ ఉమామహేశ్వరుడిని దర్శించుకున్న అచ్చంపేట, చొప్పదండి ఎమ్మెల్యేలు.
✓MBNR:EVM స్ట్రాంగ్ రూములను పరిశీలించిన ఎస్పీ.

News May 30, 2024

MHBD: నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని బాలుడు ఆత్మహత్య

image

నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. చింతగూడెం గ్రామానికి చెందిన హర్షవర్ధన్(9) తన తండ్రి నచ్చని హెయిర్ కటింగ్ చేయించాడని మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.

News May 30, 2024

BREAKING: MBNR: స్టూడెంట్ SUICIDE

image

పరీక్షల్లో ఫెయిలైందని ఓ మెడికో సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. షాద్‌నగర్‌లోని రైతు కాలనీలో RMP వైద్యుడు బుచ్చిబాబు కుటుంబంతో పాటు ఉంటున్నారు. అతడి భార్య GOVT టీచర్. కాగా ఆయన కూతురు కీర్తి(24) ఫిజియోథెరపీ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. మరో కూతురు HYDలో చదువుతుండగా ఈరోజు తల్లిదండ్రులు ఆమెను చూసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి కీర్తి ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.

News May 30, 2024

BREAKING: HYD: స్టూడెంట్ SUICIDE

image

పరీక్షల్లో ఫెయిలైందని ఓ మెడికో సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD శివారు షాద్‌నగర్‌లోని రైతు కాలనీలో RMP వైద్యుడు బుచ్చిబాబు కుటుంబంతో పాటు ఉంటున్నారు. అతడి భార్య GOVT టీచర్. కాగా ఆయన కూతురు కీర్తి(24) ఫిజియోథెరపీ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. మరో కూతురు HYDలో చదువుతుండగా ఈరోజు తల్లిదండ్రులు ఆమెను చూసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి కీర్తి ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.

GHMC కాంట్రాక్టర్ల నో పేమెంట్-నో వర్క్ సమ్మె విరమణ

image

ఈనెల 18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు చేస్తున్న నో పేమెంట్- నో వర్క్ సమ్మెను ఈరోజు విరమించారు. కమిషనర్ రోనాల్డ్ రాస్‌తో సమావేశమైన కాంట్రాక్టర్లు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. జూన్ చివరి వారంలోపు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేస్తామని కమిషనర్ కాంట్రాక్టర్లకు హామీ ఇవ్వడంతో ఈ సమ్మెను విరమించుకున్నారు. రేపటి నుంచి పనులు ప్రారంభిస్తామని, అలాగే టెండర్లలో కూడా పాల్గొంటామన్నారు.

ములుగు: కెనరా బ్యాంక్ నిందితుడు అరెస్ట్

image

మంగపేట మండలంలోని రాజుపేట కెనరా బ్యాంకులో ఇటీవల బంగారం దొంగిలించిన అప్రైజర్ ప్రశాంత్‌ను ఏటూరునాగారం మండలం ఎక్కెల క్రాస్ వద్ద ఏఎస్పీ గితే మహేష్ బాబాసాహెబ్ పట్టుకున్నారు. ఏఎస్పీ వివరాల ప్రకారం.. అతని వద్ద రూ.2,82,000 విలువైన 47 గ్రాముల బంగారం, రూ.2,19,000 విలువైన 2.190 కేజీల వెండి, రూ.2,51,000 నగదు, కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 30, 2024

గాంధీ ఆస్పత్రి డాక్టర్ అవినీతిపై పూర్తయిన కమిటీ ఎంక్వయిరీ

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆర్ధోపెడిక్​ వైద్యాధికారిపై పేషెంట్ చేసిన అవినీతి ఆరోపణలపై నియమించబడిన నలుగురు HOD వైద్యాధికారుల కమిటీ రిపోర్టు వచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్​ ప్రొ.రాజారావు తెలిపారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సీల్డ్​ కవర్‌‌లో మెడికల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టరేట్​​ (DME)కు పంపించినట్లు రాజారావు పేర్కొన్నారు. సదరు నివేదికపై DME తదుపరి నిర్ణయం తీసుకుంటారన్నారు.