News June 17, 2024
రబీ కరవు అంచనాకు ఏపీకి కేంద్ర బృందాలు

AP: రాష్ట్రంలో రబీ సీజన్‌లో ఏర్పడిన కరవుపై అంచనా కోసం ఏపీకి కేంద్రం నుంచి 3 బృందాలు రానున్నాయి. రేపటి నుంచి శుక్రవారం వరకు ఒక బృందం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు, రెండో టీం కర్నూలు, నంద్యాల జిల్లాలు, మూడోది నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకోనున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Similar News
News January 15, 2026
సరస్ ప్రదర్శనలో సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

సరస్ ప్రాంగణంలో సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విధులు కెటాయించిన అధికారులు పటిష్టమైన ప్రణాళికతో బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నల్లపాడు రోడ్డులోని జరుగుతున్న సరస్ ప్రదర్శనను బుధవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. ప్రాంగణంలో స్టాల్స్, కంట్రోల్ రూమ్, ఫుడ్ కోర్ట్, ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.