News November 30, 2025

CM పర్యటనపై పోలీసులకు SP దిశా నిర్దేశం.!

image

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో సోమవారం CM పర్యటన ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా SP ప్రతాప్ శివకిషోర్ పర్యటించే ప్రాంతాల్లో చేపట్టవలసిన బందోబస్తు ఏర్పాటుపై బ్రీఫింగ్ నిర్వహించారు. అనంతరం పోలీసు అధికారులకు ఆదివారం దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమం ప్రారంభం నుంచి ముగిసేవరకు ప్రతి అధికారి సిబ్బంది బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా తమ విధులు నిర్వహించాలన్నారు.

Similar News

News February 15, 2026

బంగ్లా ఎన్నికల్లో ఓ సీటు గెలిచిన ‘BJP’!

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BJP ఓ సీటు గెలుచుకుంది. మీరు చదివింది నిజమే. కాకపోతే అక్కడున్నది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ(BJP). భోలా-1 నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి అందలీవె రహ్మాన్ పార్థో విజయం సాధించారు. దేశంలో 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో BNP 209 సీట్లు <<19125261>>దక్కించుకోవడం<<>> తెలిసిందే. ఇక జమాత్ కూటమి 77 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు <<19132575>>జులై ఛార్టర్‌<<>>కు అనుకూలంగా ఏకంగా 70 శాతం మంది ఓటు వేశారు.

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.