News March 27, 2024
సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీస్ ఉద్యోగి అరెస్ట్!

మాజీ మంత్రి హరీశ్ రావు క్యాంప్ ఆఫీసులో పనిచేసే నరేష్‌తో పాటు మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్ మాల్ కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీరిపై 417, 419, 420, 120b r/w 34IPC, 66(B), 66(C) ITA 2000-2008 కింద కేసులు నమోదు చేశారు.
Similar News
News February 18, 2026
‘తెల్లపారుడు వ్యాధి’ని కోళ్లలో ఎలా గుర్తించాలి?

‘సాల్మొనెల్లా పుల్లొరం’ బ్యాక్టీరియా వల్ల కోడి పిల్లల్లో తెల్లపారుడు వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నలతగా ఉండి ముడుచుకుని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈకలు రాలిపోయి, రెక్కలు వేలాడేస్తాయి. ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు వెటర్నరీ నిపుణుల సూచన మేరకు ఇవ్వాలి.
News February 18, 2026
ఏపీలో క్రికెట్ ఆడే వారికి గుడ్‌న్యూస్!

క్రికెట్ బాగా ఆడే యువతకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త ప్రోగ్రామ్ తీసుకురాబోతోంది. ఏప్రిల్ 5న దీనిని లాంచ్ చేసే అవకాశముంది. 19 ఏళ్లలోపు వయసున్న యువతీ యువకులకు ప్రిఫరెన్స్ ఉంటుందని, 19+ వారిని నైపుణ్యాన్ని బట్టి ఎంపిక చేస్తారని సమాచారం. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 88 నియోజకవర్గాల్లో ఒక్కో దాని నుంచి 20-50 మందికి అవకాశం కల్పించనున్నట్లు ACA వర్గాలు చెబుతున్నాయి.
News February 18, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

<


