News March 27, 2024

ప్యాంట్ తడుపుకున్న CM.. నిజమేనా?

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లిక్కర్ స్కాం కేసులో ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళుతున్నప్పుడు కేజ్రీవాల్ ప్యాంట్ తడుపుకున్నట్లు ఆ ఫొటోలో ఉంది. అయితే అది ఎవరో కావాలనే ఎడిట్ చేసి, వైరల్ చేస్తున్నట్లు QuintFactCheck తేల్చింది. ఆ ఫొటో కూడా ఇప్పటిది కాదని, 2022లో ఆయన గుజరాత్ వెళ్లినప్పుడు తీసిందని వెల్లడించింది.

Similar News

News February 14, 2026

ఈ ఫలితాలు ప్రజల విశ్వాసాన్ని చాటాయి: ఖర్గే

image

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు పార్టీపై ప్రజల విశ్వాసాన్ని చాటాయని పేర్కొన్నారు. 3.8 కోట్ల ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారిత, నిరంతర పురోగతి అందిస్తూ ‘ప్రజా తెలంగాణ’కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు.

News February 14, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.