News August 23, 2025
ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అవుతారు.. చర్యలుండవా: బొత్స

APలో TDP నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంత్రులు, MLAలపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని విమర్శించారు. MLAల తీరుపై CM సీరియస్ అవుతారు కానీ చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. పెన్షన్ల కోసం దివ్యాంగులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని ఫైరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 32 విభాగాలు ప్రైవేటీకరణ చేశారని, దీనిపై పవన్ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 19, 2026
జనవరి 19: చరిత్రలో ఈరోజు

1597: ఉదయపూర్ రాజు మహారాణా ప్రతాప్ మరణం * 1736: భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం * 1855: ‘ది హిందూ’ పత్రిక వ్యవస్థాపకుడు జి.సుబ్రహ్మణ్య అయ్యర్ జననం * 1905: భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం * 1972: భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం * 1990: ప్రముఖ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం (ఫొటోలో).
News January 19, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.