News April 29, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి క్రేజీ రూమర్

హీరో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా రామ్ చరణ్‌కు సంబంధించి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్. చరణ్ తండ్రి పాత్రపై టెస్ట్ షూట్ నిర్వహించగా డైరెక్టర్ శంకర్ సంతృప్తి వ్యక్తం చేశారట. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Similar News
News April 12, 2026
‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)