News May 2, 2024

రాయ్‌బరేలి బీజేపీ అభ్యర్థిగా దినేశ్ ప్రతాప్ సింగ్

image

యూపీలోని మరో రెండు పార్లమెంట్ స్థానాలకు BJP అభ్యర్థులను ప్రకటించింది. కీలకమైన రాయ్‌బరేలిలో దినేశ్ ప్రతాప్ సింగ్, కైసర్‌గంజ్‌లో కరణ్ భూషణ్ సింగ్ పోటీ చేస్తారని తెలిపింది. దినేశ్ ప్రస్తుతం మంత్రి, MLCగా కొనసాగుతున్నారు. 2019లో సోనియాపై పోటీ చేసి ఓడిపోయారు. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న WFI మాజీ అధ్యక్షుడు, ఆరుసార్లు ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడే కరణ్ భూషణ్ కావడం గమనార్హం.

Similar News

News December 15, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 15, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.21 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.02 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 15, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.