News April 30, 2024

రేవంత్‌పై విచారణకు ఈడీ, ఐటీని దించాలి: మోదీకి కేసీఆర్ సవాల్

image

TG: జహీరాబాద్ సభలో ప్రధాని మోదీ <<13152991>>వ్యాఖ్యలపై<<>> BRS అధినేత కేసీఆర్ స్పందించారు. కొత్తగూడెం రోడ్‌షోలో మాట్లాడుతూ.. ‘CM రేవంత్ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ అన్నారు. వారిద్దరూ ఒకటి కాకపోతే వెంటనే సీఎంపై విచారణకు ఈడీ, ఐటీని దించాలి. గోదావరి నీళ్లు లేకుండా చేస్తామని మోదీ అన్నారు. ఆయన వ్యాఖ్యలను రేవంత్ ఎందుకు ఖండించడం లేదు?’ అని ఫైరయ్యారు.

Similar News

News December 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 10, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 10, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.