News April 1, 2024

FAKE ALERT: ఓయూ హాస్టల్ ఫుడ్‌లో పురుగు

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉమెన్స్ హాస్టల్‌లోని ఫుడ్‌లో గొంగళి పురుగు వచ్చిందని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై ఓయూ అధికారులు స్పందించారు. ‘హాస్టల్ ఫుడ్‌లో గొంగళి పురుగు వచ్చిందనేది తప్పు. ఇక్కడి హాస్టల్‌లో అరటి ఆకులపై ఆహారం అందించట్లేదు. ఇది ఫేక్. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. షేర్ చేసే ముందు ధ్రువీకరించుకోండి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 15, 2026

బంగ్లా ఎన్నికల్లో ఓ సీటు గెలిచిన ‘BJP’!

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BJP ఓ సీటు గెలుచుకుంది. మీరు చదివింది నిజమే. కాకపోతే అక్కడున్నది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ(BJP). భోలా-1 నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి అందలీవె రహ్మాన్ పార్థో విజయం సాధించారు. దేశంలో 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో BNP 209 సీట్లు <<19125261>>దక్కించుకోవడం<<>> తెలిసిందే. ఇక జమాత్ కూటమి 77 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు <<19132575>>జులై ఛార్టర్‌<<>>కు అనుకూలంగా ఏకంగా 70 శాతం మంది ఓటు వేశారు.

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.