News April 26, 2024
రైతు కుమారుడికి ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంకు

మహారాష్ట్రకు చెందిన నీల్‌కృష్ణ గజారే JEE మెయిన్ ఫలితాల్లో దేశంలోనే నంబర్ 1 ర్యాంకు సాధించారు. అతని తండ్రి నిర్మల్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వాషిమ్ జిల్లాలోని బెల్ఖేడ్ అనే మారుమూల గ్రామం వారిది. పరీక్షలకు సిద్ధం కావడానికి నీల్ రెండేళ్లుగా ప్రతిరోజూ 10 గంటల సమయం కేటాయించాడని అతని తండ్రి తెలిపారు. తన కొడుకు ఫస్ట్ ర్యాంక్ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News April 12, 2026
‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)