News April 14, 2024

బీఆర్.అంబేడ్కర్ విశేషాలు

image

★ 64 సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీలు సాధించారు. 9 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు
★ డాక్టరేట్‌ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు
★ ‘వెయిటింగ్‌ ఫర్‌ వీసా’ పేరుతో ఆయన రాసిన ఆటో బయోగ్రఫీని కొలంబియా యూనివర్సిటీలో పాఠ్యపుస్తకంగా వినియోగిస్తున్నారు
★ భీమ్‌రావు అంబేడ్కర్ అసలు ఇంటిపేరు అంబావడేకర్‌
★ లండన్‌ మ్యూజియంలో కార్ల్‌మార్క్స్‌ విగ్రహంతోపాటు ఏర్పాటు చేసిన ఏకైక భారతీయుడి విగ్రహం అంబేడ్కర్‌దే

Similar News

News December 8, 2025

డిసెంబర్ 8: చరిత్రలో ఈ రోజు

image

1935: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జననం
1939: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి జననం(ఫొటోలో)
1953: హాస్యనటుడు మనోబాల జననం
1984: తెలుగు నటి హంసా నందిని జననం
2004: టాలీవుడ్ డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు మరణం
2014: కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం

News December 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 8, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 08, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.17 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.