News April 4, 2024

ప్రచారానికి బయలుదేరుతున్నా: షర్మిల

image

AP: న్యాయం కోసం పోరాడుతున్న తనకు ప్రజల ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. ‘దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక నెరవేర్చేందుకు ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నా. మీ రాజన్న బిడ్డను దీవించాలని ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నా. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.

Similar News

News February 15, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 15, 2026

జనసేన పుట్టిన తెలంగాణపై తొలి అడుగు: పవన్

image

మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన విజయలక్ష్మి రూపంలో జనసేన పుట్టిన తెలంగాణ గడ్డపై తొలి అడుగు పడిందని ఆ పార్టీ చీఫ్ పవన్ అన్నారు. ‘2,998 స్థానాలున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో JSP 332 చోట్లే పోటీ చేసి ఓ కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ స్థానం గెలిచింది. పార్టీ విజయ ప్రయాణం లేలేత అడుగులతో మొదలైంది’ అని ట్వీట్ చేశారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్‌లో సాగర్ జనసేన తరఫున గెలిచారు.