News April 1, 2024
శుభ ముహూర్తం

తేది: ఏప్రిల్ 01, సోమవారం
బహుళ సప్తమి: రాత్రి 09:10 గంటలకు
మూల: రాత్రి 11:12 గంటలకు
దుర్ముహూర్తం: 1)మధ్యాహ్నం 12:35- 01:24 గంటల వరకు
2)మధ్యాహ్నం 03:01 నుంచి 3:50 గంటల వరకు
వర్జ్యం: రాత్రి 9:35-11.12 గంటల వరకు
Similar News
News February 7, 2026
RCB విజయం.. మంధాన తల్లి పోస్ట్ వైరల్

WPL ఫైనల్లో <<19062605>>RCB ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో స్మృతి మంధాన తల్లి స్మితకు సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. స్మృతి బ్యాటింగ్ చేసేటప్పుడు ఢిల్లీ బౌలర్లలో ఆమె తన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్‌ను ఊహించుకున్నారనే మీమ్‌ను ఇన్‌స్టాలో రీపోస్ట్ చేశారు. దీనిపై ‘సూపర్ ఆంటీ’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో కాసేపటికే ఆమె ఆ పోస్టును తొలగించారు.
News February 7, 2026
‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు: హరీశ్

TG: పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా సీఎం రేవంత్ ప్రజలను మోసం చేశారని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. తులం బంగారం, కళ్యాణ లక్ష్మి చెక్కుల ఊసే లేదన్నారు. గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘రేవంత్ వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన అన్ని స్కీములను ఆయన రద్దు చేశారు. ఇక కమలం గుర్తుకు ఓటేయడం అంటే మోరీలో వేయడమే’ అని ఫైరయ్యారు.
News February 7, 2026
కుంభ సంక్రమణం ప్రత్యేక పూజ

ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడి అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? అయితే కుంభ సంక్రమణం రోజున నిర్వహించే పవిత్ర ఆదిత్య హృదయ పారాయణం మీకు సరైంది. దీంతో విజయప్రాప్తి కలగడమే కాకుండా శరీర బలం, తేజస్సు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అడ్డంకులు తొలగి, పనుల్లో విజయం లభిస్తుంది. సూర్యుడి ఆవాహనతో చేసే పూజ పూర్తి రికార్డింగ్‌ను వాట్సాప్‌లో పొందవచ్చు. మీ పేరు, గోత్రంతో వేద మందిర్‌లో ఇప్పుడే <


