News April 30, 2024
మే 2న ‘హరిహర వీరమల్లు’ టీజర్

పవన్ కళ్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను మే 2న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ధర్మం కోసం యుద్ధం అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. 17వ శతాబ్దంనాటి చారిత్రక కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Similar News
News December 9, 2025
ఎయిర్‌లైన్స్ లోపాలను వెంటనే సరిదిద్దాలి: రామ్మోహన్

‘ఇండిగో’ కార్యకలాపాల్లో అంతరాయం వల్ల నెలకొన్న పరిస్థితులను విమానయాన శాఖ&DGCA నిరంతరం పర్యవేక్షిస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. సోమవారం రాత్రి కూడా సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఎయిర్‌లైన్స్ పనితీరు, అందిస్తున్న సేవలు తెలుసుకునేందుకు ఎయిర్‌పోర్టులను సందర్శించాలని అధికారులను ఆదేశించామన్నారు. లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని చెప్పినట్లు ట్వీట్ చేశారు.
News December 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 09, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 09, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


