News May 3, 2024

HYD: ఆటో ప్రయాణికులను దోచుకుంటున్న నలుగురు అరెస్టు

image

ఆటో ప్రయాణికులను దోచుకుంటున్న నలుగురు ముఠా సభ్యులను మీర్‌చౌక్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మూడు మొబైల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ ఖాజా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కంచన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ ఇంతియాజ్, ఫతేనగర్‌కు చెందిన ఎండి నవాజ్, షాహిన్ నగర్‌కు చెందిన గులాం హసన్ కలిసి ప్రయాణికులను దోచుకుంటున్నారు.

Similar News

News December 14, 2025

రంగారెడ్డి: 2nd ఫేజ్.. సర్పంచ్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

image

రంగారెడ్డి జిల్లాలో నేడు రెండవ విడతలో భాగంగా సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. శంకర్‌పల్లి 24, మొయినాబాద్ 19, చేవెళ్ల 25, షాబాద్ 41, ఆమనగల్లు 13, కడ్తాల్ 24, తలకొండపల్లి 32 GPలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన GPలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఫలితాల కోసం Way2Newsను చూడండి.
SHARE IT