News April 21, 2024
HYD: తొమ్మిదేళ్లలో రూ.1,110 కోట్లు

HMDA, GHMC పరిధిలో తొమ్మిదేళ్లలో హరితహార కార్యక్రమం కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ఆయా శాఖలు వెల్లడించాయి. రెండిటి పరిధిలో దాదాపు రూ.1,110 కోట్లు ఖర్చు పెట్టాయి. HMDA రూ.974.85 కోట్లు,GHMC రూ.136.13 కోట్లు ఖర్చు పెట్టిందని పేర్కొంది. వచ్చే హరితహారం కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడించింది.
Similar News
News December 12, 2025
రంగారెడ్డి జిల్లా: 7 మండలాల్లో కాంగ్రెస్ vs BRS

రంగారెడ్డి జిల్లాలో 1stవిడత సర్పంచ్ ఎలక్షన్స్‌లో BRS, కాంగ్రెస్ పోటీ పడ్డాయి.
☛ శంషాబాద్: 21 GPలకు కాంగ్రెస్ 12, BRS 3, BJP 2
☛ ఫరూక్‌నగర్: 47GPలకు కాంగ్రెస్ 28, BRS 18
☛ చౌదరిగూడ: 24GPలకు, కాంగ్రెస్ 13, BRS 11
☛ కేశంపేట్: 29లకు, కాంగ్రెస్ 15, BRS 13
☛ కొందుర్గు: 22GPలకు, కాంగ్రెస్ 13, BRS8, BJP 1
☛ నందిగామ: 19GPలకు కాంగ్రెస్ 6, BRS 12
☛ కొత్తూరు: 12GPలకు, కాంగ్రెస్ 9, BRS 3 సర్పంచ్‌లు గెలిచాయి.

సేఫ్ HYD కోసం చెరువులు కాపాడుకోండి: రంగనాథ్

సేఫ్ HYD కోసం చెరువులు కాపాడుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రకృతి పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణకు ‘CSR’ చేయూత అవసరమని ఆయన ఆకాంక్షించారు. నగరంలో వరదలను నియంత్రించడానికి ఇప్పటికే 6 చెరువుల అభివృద్ధి చేపట్టామని, మరో 14 చెరువులు పునరుద్ధరించనున్నామని స్పష్టంచేశారు. అలాగే నాలా ఆక్రమణలు తొలగించడం, డ్రైన్లలో పూడిక తీయడంతో ఈ ఏడాది వరద ముప్పును చాలా ప్రాంతాల్లో తగ్గించగలిగామని ఆయన వివరించారు.