News September 12, 2025

HYD: నకిలీ ఐటీసీ కుంభకోణం.. ఈడీ దాడులు

image

నకిలీ ఐటీసీ కుంభకోణంపై తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో 10 చోట్ల ED దాడులు చేస్తుంది. హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో ఈడీ సోదాలు నిర్వహించింది. కోట్లాది రూపాయల నకిలీ ఇన్‌వాయిసులు, కాగితాలపైనే వ్యాపారం చేశారు. షెల్‌ కంపెనీల ఖాతాల ద్వారా రూ.650 కోట్లు బదిలీలు చేశారు. మేలో అరెస్టైన శివకుమార్‌ ప్రధాన లబ్ధిదారుడని ఈడీ గుర్తించింది. మరికొందరు వ్యక్తులు, సంస్థలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది.

Similar News

News December 14, 2025

ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం!

image

HYD‌కు వెళ్లగానే అద్దాల మేడలు చూపరులను కట్టిపడేస్తాయి. ఒక్కసారైనా వాటిలోకి అడుగుపెట్టాలనే ఆశ కలిగించేలా మంత్రముగ్ధులను చేస్తాయి. ఇప్పుడు ఆ అద్భుతాలన్నింటినీ మించిపోయేలా, నగర శివారు ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన బంగ్లాను నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. 72 అంతస్తుల భవన నిర్మాణానికి అగ్నిమాపక శాఖ అనుమతులు కోరినట్లు సమాచారం. దూరం నుంచి గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా కనిపించడం దీని స్పెషల్.