News May 14, 2024
HYD: నాలాలో మృతదేహం

ఖైరతాబాద్ విశ్వేశ్వర్ భవన్ పక్కన ఉన్న నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
రేవంత్ vs KTR: హైదరాబాదీలకు నిరాశ!

HYDకు తలమానికంగా రూ.75 కోట్లతో HMDA అభివృద్ధి చేసిన కొత్వాల్‌గూడ ఈకో పార్క్ ఇప్పుడు రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఈ పార్కు ఓపెనింగ్‌ను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని KTR విమర్శించారు. DEC 9న CM చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన పార్క్.. KTR విమర్శల కారణంగానే వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల కొట్లాటలో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం వంటి అద్భుతాలు చూడాలనుకున్న HYD ప్రజలకు నిరాశే మిగిలింది.
News December 13, 2025
HYD: మెస్సీ మ్యాచ్.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు!

మెస్సీ మ్యాచ్ సందర్భంగా సిటీలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. WGL వైపు నుంచి ఉప్పల్ మీదుగా HYD, సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఘట్‌కేసర్ ORR మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్, LBనగర్, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే HYD నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లాలనుకునే వారు ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ORR మీదుగా వరంగల్ వెళ్లాల్సిందిగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
SHARE IT