News August 20, 2025

HYD: ‘పి.వి.రమణ గొప్ప అధ్యాపకుడు’

image

పి.వి.రమణ గొప్ప అధ్యాపకుడని, విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన లేనిచో ప్రాయోగిక అంశాల పట్ల పట్టు ఉండదని అనేమార్లు చెప్పేవారని తెలుగు వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు అన్నారు. మంగళవారం తెలుగు వర్శిటీలో డా.పి.వి.రమణ స్మారక పురస్కార ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. రంగస్థల కళల శాఖాధిపతి డా.బిహెచ్. పద్మప్రియ సమన్వయకర్తగా వ్యవహరించారు. దర్శకులు బి.ఎం.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 15, 2026

సంగారెడ్డి: CHICKEN కోసం వెళ్లి మృతి

image

మాంజా తగిలి <<18856381>>వ్యక్తి మృతి<<>> చెందిన సంఘటన సంగారెడ్డిలో బుధవారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనుదీప్ (38) వరి కోతలు కోసేందుకు పసల్వాదికి వచ్చాడు. చికెన్ తీసుకురావడానికి సంగారెడ్డికి బైక్‌పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా మాంజా మెడపై తగిలి మరణించాడు. అనుదీప్ మెడకు తగిలింది చైనా మాంజా కాదని, మామూలుదేనని ఎస్ఐ తెలిపారు.

News January 15, 2026

KNR: సంక్రాంతి, మేడారం ఎఫెక్ట్.. మేకలకు భలే గిరాకీ!

image

సంక్రాంతి, మేడారం జాతర సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేకలు, గొర్రెలకు భారీగా డిమాండ్ పెరిగింది. గురువారం మంథనిలోని ఫ్లైఓవర్ వంతెన సమీపంలో వ్యాపారులు మేకల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే వ్యాపారులు అధిక రేట్లు వసూలు చేస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. మరోవైపు, ప్రధాన రహదారిపైనే విక్రయాలు జరగడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు చెబుతున్నారు.

News January 15, 2026

యాదాద్రి భువనగిరి మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

image

1.భువనగిరి 35: ST 1,SC 5, BC 11, UR 18.
2.ఆలేరు 12: ST 1,SC 2, BC 3, UR 6.
3.చౌటుప్పల్ 20: ST 1,SC 3, BC 6, UR 10.
మోత్కూర్ 12: ST 1,SC 2, BC 3, UR 6.
పోచంపల్లి 13: ST 1,SC 1, BC 4, UR 7.
యాదగిరిగుట్ట 12: ST 1,SC 1, BC 4, UR 6.