News August 23, 2025
HYD మారథాన్ నేపథ్యంలో ఈ రోడ్లు బంద్

ఈ నెల 24న జరగనున్న 14వ HYD మారథాన్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉ 5 నుంచి 11:30 గం. వరకు పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కవాడిగూడ- సైబర్ టవర్స్ మార్గం ఉ 7:15 వరకు, IKEA- సైబర్ టవర్స్ మార్గం ఉ.8 వరకు మూసేస్తారు. రోడ్ నం.45 ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జి మూసేస్తారు.
Similar News
News January 16, 2026
HYD నగరానికి పెరుగుతున్న వలసలు.. కారణం ఇదేనా!

HYDకు వలసలు ఆగటం లేదు. నగర విస్తరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిధిలో జనాభా ఇప్పటికే సుమారు 1.4 కోట్లకు చేరినట్లు అంచనాలు చెబుతున్నాయి. ఉపాధి, విద్య, వైద్య, ఐటీ రంగాల్లో అవకాశాలు, బతుకుదెరువు కోసం ప్రధాన కారణంగా నగరానికి నిరంతర వలస కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, నివాస వసతులపై ఒత్తిడి పెరుగుతోంది.