News March 26, 2024

HYD: రూ.500 కోట్ల మోసం.. కోర్టు మెట్లెక్కిన బాధితులు

image

HYD ఉప్పల్‌లో JV బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ దంపతులు ఎండీ లక్ష్మీనారాయణ, జ్యోతి కలిసి అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి పెట్టుబడుల పేరిట ఇన్వెస్టర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. సుమారు రూ.500 కోట్లు మోసం చేశారంటూ బాధిత ఇన్వెస్టర్లు PSలో ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎల్బీనగర్‌లోని RR జిల్లా కోర్టు మెట్లెక్కామని తెలిపారు. ఎలాగైనా నిందితుడిని పట్టుకొని, న్యాయం చేయాలని కోరారు.

Similar News

News February 18, 2026

‘భాగ్య’నగరంలో ఉద్యమించిన ధ్రువతార

image

అంబేడ్కర్‌ సన్నిహితుడు మన హైదరాబాదీ మాదరి భాగయ్య. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. కుల వివక్షను ప్రశ్నిస్తూ, సమాజంలో గౌరవ సూచకంగా భావించిన ‘రెడ్డి’, ‘వర్మ’లను తన పేరులో చేర్చుకుని భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందారు. దేవదాసీ వ్యవస్థ, నిజాం పాలనలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆది హిందూ చైతన్యానికి బలమైన పునాదులు వేశారు. దళిత హక్కుల కోసం పోరాడి చరిత్రకెక్కారు.
#నేడు ఆయన వర్ధంతి.