News August 23, 2025
HYD: రోడ్లపై పడిపోయిన 810 చెట్ల తొలగింపు..!

వర్షం పడితే HYDలో చెట్లు నేలకొరిగి రహదారులపై పడిపోతున్నాయి. రాకపోకలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. జోరుగా వర్షం కురుస్తుండగానే పడిన చెట్లను తొలగించాల్సిన పరిస్థితి వస్తోంది. భారీ వాహనాలు వెళ్లలేని చోట బైకులపై వెళ్లి కొమ్మలను కట్ చేసే చర్యలు హైడ్రా తీసుకుంటోంది. జులై 1 నుంచి ఇప్పటి వరకు 810 చెట్లను తొలగించింది. గణేశ్ ఉత్సవాల్లో విగ్రహాల రవాణాకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తోంది.
Similar News
News January 23, 2026
SEC: మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు

సమ్మక్క-సారలమ్మ జాతర భక్తుల రద్దీని దృష్యా SCR 28 అన్‌రిజర్వ్‌డ్ రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు JAN 28 నుంచి FEB 1 వరకు SEC, NZB, ADB, KMM నుంచి వరంగల్, కాజీపేటకు నడవనున్నాయి.
రూట్లు: SEC- మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్- WGL, కాజీపేట- ఖమ్మం, ఆదిలాబాద్- కాజీపేట మధ్య
స్టాపులు: మౌలాలి, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్ వంటి కీలక స్టేషన్లు
టైమింగ్: ఉ.5:45 నుంచి అర్ధరాత్రి వరకు

ORRపైకి యువతీ యువకులు.. కిక్కు కోసం కాదు!

నగర Gen-Z రూటే సపరేటు. ‘మత్తు’ కిక్కు కంటే భక్తిలో వచ్చే ‘హై’కే వీరు ఫిదా అవుతున్నారు. ORR సోలార్ ట్రాక్‌లపై స్మార్ట్‌వాచ్‌లతో హార్ట్-రేట్ సింక్ చేస్తూ భజన పాటలకు రన్నింగ్ చేస్తున్నారు. కీర్తనలకు తగినట్టు SMలో AR ఎఫెక్ట్స్‌తో రీల్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. IIIT-H, JNTU నుంచే వారానికి 7 వేల మంది గచ్చిబౌలి- నెక్లెస్ రోడ్ వరకు వెళ్తున్నారు. యువతలో ఒంటరితనాన్ని పోగొడుతూ, మహిళలకు భద్రతనిస్తోంది.