News August 23, 2025

HYD: వామ్మో.. ఏడు బ్లేడ్‌లను మింగిన వ్యక్తి

image

గాంధీ ఆస్పత్రిలో 7 బ్లేడ్లను మింగిన వ్యక్తికి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. మౌలాలికి చెందిన రియాజుద్దీన్ పాషా 16న బ్లేడ్లను మింగాడు. కడుపు నొప్పితో గాంధీలో అడ్మిట్ కాగా.. ఎక్స్‌రే తీయడంతో 7 బ్లేడ్లు కనిపించాయి. సర్జరీ చేసి బ్లేడ్లు బయటకు తీయడం ప్రాణాపాయమని భావించిన వైద్యులు మలద్వారం నుంచి వచ్చేలా చేశారు. ఈ కేసులో ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రొ.సునీల్ కుమార్ తెలిపారు.

Similar News

News January 23, 2026

SEC: మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు

image

సమ్మక్క-సారలమ్మ జాతర భక్తుల రద్దీని దృష్యా SCR 28 అన్‌రిజర్వ్‌డ్ రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు JAN 28 నుంచి FEB 1 వరకు SEC, NZB, ADB, KMM నుంచి వరంగల్, కాజీపేటకు నడవనున్నాయి.
రూట్లు: SEC- మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్- WGL, కాజీపేట- ఖమ్మం, ఆదిలాబాద్- కాజీపేట మధ్య
స్టాపులు: మౌలాలి, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్ వంటి కీలక స్టేషన్లు
టైమింగ్: ఉ.5:45 నుంచి అర్ధరాత్రి వరకు

ORRపైకి యువతీ యువకులు.. కిక్కు కోసం కాదు!

image

నగర Gen-Z రూటే సపరేటు. ‘మత్తు’ కిక్కు కంటే భక్తిలో వచ్చే ‘హై’కే వీరు ఫిదా అవుతున్నారు. ORR సోలార్ ట్రాక్‌లపై స్మార్ట్‌వాచ్‌లతో హార్ట్-రేట్ సింక్ చేస్తూ భజన పాటలకు రన్నింగ్ చేస్తున్నారు. కీర్తనలకు తగినట్టు SMలో AR ఎఫెక్ట్స్‌తో రీల్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. IIIT-H, JNTU నుంచే వారానికి 7 వేల మంది గచ్చిబౌలి- నెక్లెస్ రోడ్ వరకు వెళ్తున్నారు. యువతలో ఒంటరితనాన్ని పోగొడుతూ, మహిళలకు భద్రతనిస్తోంది.