News July 7, 2024

HYD: విహార యాత్రలో విషాదం

image

విహార యాత్రలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD అంబర్‌పేట్‌కు చెందిన ఐదుగురు యువకులు కలిసి ఈరోజు భద్రాచలానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన సమయంలో హరీశ్ (28) అనే యువకుడు గల్లంతై చనిపోయాడు. నీళ్ల లోతును అంచనా వేయలేక హరీశ్ కొట్టుకుపోయాడని అక్కడి పోలీసులు తెలిపారు. విషయం తెలిసి హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

Similar News

News December 8, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

image

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.