News November 19, 2025
HYD: శంషాబాద్‌లో యాక్సిడెంట్

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన HYD శంషాబాద్‌లో ఈరోజు వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వర్ధమాన్ కాలేజీలో చదువుతున్న రోహిత్(21), రామటెంకి సిద్ధార్థ(21) మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా శంషాబాద్ పరిధి నర్కుడ గ్రామంలో ఒక్కసారిగా ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో సిద్ధార్థ అక్కడికక్కడే మరణించగా తీవ్రగాయాలైన రోహిత్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Similar News
News January 16, 2026
HYD నగరానికి పెరుగుతున్న వలసలు.. కారణం ఇదేనా!

HYDకు వలసలు ఆగటం లేదు. నగర విస్తరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిధిలో జనాభా ఇప్పటికే సుమారు 1.4 కోట్లకు చేరినట్లు అంచనాలు చెబుతున్నాయి. ఉపాధి, విద్య, వైద్య, ఐటీ రంగాల్లో అవకాశాలు, బతుకుదెరువు కోసం ప్రధాన కారణంగా నగరానికి నిరంతర వలస కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, నివాస వసతులపై ఒత్తిడి పెరుగుతోంది.