News March 28, 2024

నా దగ్గర డబ్బులేకే పోటీ చేయట్లేదు: నిర్మల

image

ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ‘ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు పార్టీ నాకు ఛాన్స్ ఇచ్చింది. ఓ పది రోజులు ఆలోచించి, కుదరదని చెప్పా. నావద్ద డబ్బు లేదు. ఏపీ, తమిళనాడులో కులం, మతం వంటివాటినీ పరిగణిస్తారు. అందుకే చేయనని చెప్పేశా’ అని వెల్లడించారు.

Similar News

News February 15, 2026

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా CHZ(చర్లపల్లి)- షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07512 CHZ- SHM రైలు ఈ నెల 26, మార్చి 1, 5న, నం.075123 SHM- CHZ రైలు ఈ నెల 27, మార్చి 2, 6న ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని తాజాగా ప్రకటన విడుదల చేశారు.