News April 21, 2024

ఆ మూవీలో హీరోయిన్‌గా ఫస్ట్ నన్నే అడిగారు: మానుషీ

image

‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్‌’లో ప్రీతి పాత్ర కోసం తొలుత తననే సంప్రదించారని ప్రపంచ మాజీ సుందరి మానుషీ చిల్లర్ తెలిపారు. అయితే షాహిద్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ అని తెలియక, వేరే కమిట్‌మెంట్స్ కారణంగా మిస్ చేసుకున్నానని వివరించారు. డైరెక్టర్ సందీప్ వంగా సినిమాలంటే ఎంతో ఇష్టమని చెప్పారు. యానిమల్‌ మూవీలో రష్మిక యాక్టింగ్ అద్భుతమని కొనియాడిన ఆమె.. అలాంటి పాత్రలు చేయాలని ఉందని అన్నారు.

Similar News

News December 10, 2025

డిసెంబర్ నాటికి స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తి: కలెక్టర్

image

కడప జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్’ నిర్మాణాలను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు శుచి, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో కొత్తగా 33 షెడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాహనాలు, పరికరాల టెండర్లపై చర్చించారు.

News December 10, 2025

సంగారెడ్డి: పోలింగ్ కేంద్రాలున్న పాఠశాలలకు స్థానిక సెలవు: డీఈవో

image

జిల్లాలో ఈ నెల 11,14,17 తేదీలలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలున్న పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాలు లేని పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాల యజమానులు గమనించాలని సూచించారు.