News August 2, 2024

అభివృద్ధికే భారత్ ప్రోత్సాహం.. విస్తరణవాదానికి కాదు: మోదీ

image

భారత పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధాని ఫామ్ చిన్‌తో PM మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా 6 MOUలపై అధికారులు సంతకాలు చేశారు. యాక్ట్ ఈస్ట్, ఇండో పసిఫిక్ విజన్‌లో భారత్‌కు వియత్నాం కీలక భాగస్వామి అని మోదీ చెప్పారు. అభివృద్ధిని మాత్రమే ఇండియా ప్రోత్సహిస్తుందని, విస్తరణవాదాన్ని కాదని తెలిపారు. కాగా సముద్ర భద్రత కోసం వియత్నానికి $300 మిలియన్లు అందించాలని భారత్ నిర్ణయించింది.

Similar News

News December 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 10, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 10, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.