News April 21, 2024

ఇందిరాగాంధీనే వణికించిన ఏపీ రాజకీయ నేత

image

ఉమ్మడి APకి 1964-71 వరకు CMగా పని చేసిన కాకలు తీరిన రాజకీయ నేత కాసు బ్రహ్మానందరెడ్డి. 1977లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కాసు ఎన్నికయ్యారు. ఆ సమయంలో Ex PM ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తి ఏకంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇందిర, రెడ్డి కాంగ్రెస్ వర్గాలుగా CONG చీలిపోయింది. 1980లో రెడ్డి కాంగ్రెస్ తిరిగి ఇందిర వర్గంలో విలీనమైంది. <<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News December 15, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 15, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.21 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.02 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 15, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.