News April 10, 2024
వివిధ దేశాల్లో iPHONE ధరలిలా!

ఐఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ, ఖరీదవడంతో ఆండ్రాయిడ్ మొబైల్స్‌తో సరిపెట్టుకుంటుంటారు. మరికొందరైతే విదేశాల నుంచి తెప్పించుకొని వారి కోరికను తీర్చుకుంటారు. ట్యాక్సులు అధికంగా ఉండటం వల్ల ఇండియాలో ఐఫోన్స్ కాస్ట్లీ అయిపోయాయి. iPHONE 15 PRO ధర ఇండియాలో రూ.1.27 లక్షలు కాగా.. USAలో రూ.82 వేలకే లభిస్తుంది. UKలో రూ.1.03 లక్షలు, వియత్నాంలో రూ.99 వేలు, దుబాయ్‌లో రూ.96వేలు, చైనాలో రూ.92 వేలుగా ఉంది.
Similar News
News December 14, 2025
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

ఢిల్లీలోని <
News December 14, 2025
ఓపెన్ పోర్స్ తగ్గడానికి ముల్తానీ మట్టితో ప్యాక్

మొటిమలు, పొల్యూషన్ కారణంగా చాలా మందిలో ముఖంలో ఓపెన్ పోర్స్ వస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, పసుపు, రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని రాసుకొని 15ని. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేసుకుంటే ఫలితం ఉంటుంది. శనగపిండి ప్యాక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. #SkinCare
News December 14, 2025
బిగ్‌బాస్-9.. భరణి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం తెలిసిందే. నిన్న అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.


