News May 4, 2024
IPL: RCBకి మరో విజయం

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో RCB 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు డుప్లెసిస్ 64, కోహ్లీ 42 శుభారంభాన్ని ఇవ్వగా, తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది. చివర్లో దినేశ్ కార్తీక్(21*), స్వప్నిల్ సింగ్ (15*) రాణించి విజయవంతంగా మ్యాచును ముగించారు.
Similar News
News December 17, 2025
ఆయిల్ పామ్ తోటల్లో నత్రజని లోపాన్ని ఎలా గుర్తించాలి?

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.
News December 17, 2025
CBFC ‘NO’.. IFFKలో రిలీజ్: CM విజయన్

సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వని సినిమాలను ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్- కేరళ’ (DEC12-19)లో రిలీజ్ చేస్తామని CM పినరయి విజయన్ ప్రకటించారు. ప్రశ్నించే గొంతులను అణచివేసే కేంద్ర నియంతృత్వ ప్రయత్నాలను కేరళ అంగీకరించదని Fbలో స్పష్టం చేశారు. అయితే CBFC నో చెప్పిన 19 మూవీల్లో 4 స్క్రీనింగ్‌కు I&B మినిస్ట్రీ అనుమతిచ్చింది. ప్రదర్శనకు 2 వారాల ముందు లిస్ట్ ఇవ్వనందుకే మిగతా వాటికి పర్మిషన్ లేదని పేర్కొంది.
News December 17, 2025
APPLY NOW: ICMRలో 28 పోస్టులు

<


