News April 21, 2024
IPL: బెంగళూరు బౌలింగ్

కోల్‌కతాతో మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నారు. మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచుకు కూడా దూరమయ్యారు.
KKR: సాల్ట్, నరైన్, వెంకటేష్, శ్రేయాస్, రఘువంశీ, రింకు, రస్సెల్, రమణదీప్, స్టార్క్, చక్రవర్తి, హర్షిత్.
RCB: డుప్లెసిస్, కోహ్లి, జాక్స్, పటీదార్, గ్రీన్, దినేష్ కార్తీక్, లోమ్రోర్, కర్ణ్ శర్మ, ఫెర్గూసన్, దయాల్, సిరాజ్.
Similar News
News December 17, 2025
శుభ సమయం (17-12-2025) బుధవారం

➤ తిథి: బహుళ త్రయోదశి రా.2.09 వరకు
➤ నక్షత్రం: విశాఖ సా.5.41 వరకు
➤ శుభ సమయాలు: ఏమీ లేవు
➤ రాహుకాలం: ప.12 నుంచి 1.30 వరకు
➤ యమగండం: ఉ.7.30 నుంచి 9 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు
➤ వర్జ్యం: రా.10.08 నుంచి 11.54 వరకు
➤ అమృత ఘడియలు: ఉ.7.58 నుంచి 9.44 వరకు
News December 17, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
*20 లక్షల ఉద్యోగాల హామీకి కట్టుబడి ఉన్నా: సీఎం CBN
*హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాలని కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
*సిడ్నీ ఉగ్రదాడి నిందితుడు సాజిద్‌ది హైదరాబాదే: TG డీజీపీ
*42% బీసీ రిజర్వేషన్ల సాధనకు పోరాడుతూనే ఉంటాం: సీతక్క
*IPL: రూ.25.20 కోట్లకు గ్రీన్‌ను దక్కించుకున్న కేకేఆర్
News December 17, 2025
ఎల్లుండి గవర్నర్‌తో జగన్ భేటీ

AP: ఈ నెల 18న 4PMకు జగన్ గవర్నర్‌ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి <<18575709>>సంతకాల<<>> పత్రాలను అందజేస్తారని వైసీపీ తెలిపింది. అంతకుముందు 10AMకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సంతకాల పత్రాలు నిండిన వాహనాలను జగన్ జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపిస్తారని వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో సమావేశం అవుతారని వివరించింది.


