News May 1, 2024
IPL: చెన్నై స్కోర్ 162/7

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 162/7 రన్స్ చేసింది. CSK బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 62 రన్స్‌తో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలమవగా.. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ(14) కూడా మెరుపులు మెరిపించలేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. PBKS బౌలర్లలో బ్రార్, రాహుల్ చాహర్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే PBKS 20 ఓవర్లలో 163 రన్స్ చేయాలి.
Similar News
News December 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 17, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.03 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.