News April 27, 2024

IPL పుణ్యం.. ఫామ్ అందుకున్న భీకర ఓపెనర్లు

image

IPL పుణ్యమా అని విదేశీ ఆటగాళ్లు ఫామ్ అందుకున్నారు. ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్, బెయిర్‌స్టో ఐపీఎల్ ముందు వరకు ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డారు. తిరిగి ఫామ్ అందుకుని సెంచరీలతో అదరగొడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ హెడ్ అయితే వీరవిహారం చేస్తున్నారు. మరో కంగారూ యంగ్ ప్లేయర్ మెక్ గుర్క్ సైతం అద్భుతమైన హిట్టింగ్ చేస్తున్నారు. ఈ ఓపెనింగ్ జోడీలు T20WC ముంగిట ప్రత్యర్థులను భయపెడుతున్నాయి.

Similar News

News April 16, 2026

ప్రపంచంలోనే అతిపొడవైన ముక్కు ఈయనదే!

image

18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ సర్కస్ కళాకారుడు థామస్ వాడ్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉండేవారు. ఆయన ముక్కు 19cms(7.5inch) పొడవు ఉండేది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం మానవ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ అరుదైన రూపాన్ని గౌరవిస్తూ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(47/100)

News April 16, 2026

IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

image

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.