News April 21, 2024
IPL: లెక్కలు మార్చేస్తున్నారు

IPLలో సన్‌రైజర్స్ గేరు మార్చింది. ఒకప్పుడు తక్కువ స్కోర్లను కాపాడుకునే ఈ జట్టు.. కమిన్స్ సారథ్యంలో భారీ స్కోర్లతో దూసుకెళ్తోంది. ఈ సీజన్లో ఏకంగా 3 సార్లు 250+ పరుగులు చేసిన SRH ప్రత్యర్థి జట్లకు తమ బ్యాటింగ్‌తోనే సమాధానం చెబుతోంది. తాజాగా అత్యంత వేగంగా 100 పరుగులతో పాటు పవర్ ప్లేలో అత్యధిక పరుగుల రికార్డును ఖాతాలో వేసుకుంది. దీంతో SRH లెక్కలు మార్చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News December 14, 2025
హనుమాన్ చాలీసా భావం – 38

యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ ||
ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ దివ్యమైన హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠిస్తారో వారు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాల నుంచి, కట్టివేసే బంధాల నుంచి విముక్తి పొందుతారు. వారికి శారీరక, మానసిక సమస్యలు, లోక కట్టుబాట్లన్నీ తొలగిపోతాయి. సంతోషం, శాంతి లభిస్తాయి. హనుమంతుడి కృపతో వారు నిరంతర ఆనందాన్ని, సుఖాన్ని పొందుతారు. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 14, 2025
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో భారీ జీతంతో ఉద్యోగాలు

<
News December 14, 2025
రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త

AP: గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్‌కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండి రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనవసర ప్రక్రియలు తొలగనున్నాయి. ఐటీ సిస్టమ్స్ ద్వారా CFMS, పేరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (PAG)కి నేరుగా అనుసంధానమై ఉద్యోగులకు మేలు జరగనుంది.


