News April 27, 2024

YSR కోసం పోరాడినందుకు మీరిచ్చే గౌరవం ఇదా?: పొన్నవోలు

image

AP: అక్రమాస్తుల కేసుల ఛార్జిషీటులో వైఎస్సార్ పేరును జగన్ లాయర్ సుధాకర్ రెడ్డి చేర్పించారని షర్మిల చేసిన <<13124860>>వ్యాఖ్యలపై<<>> ఆయన మండిపడ్డారు. ‘2011 ఆగస్టు 17న YSR, జగన్ పేర్లను FIRలో చేర్చారు. మహానేతపై ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేక 2011 DECలో కేసు వేశాను. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకిచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగుతారా? CBN భాషనే ఆమె మాట్లాడుతున్నారు’ అని ఫైరయ్యారు.

Similar News

News April 15, 2026

ఉసిరితో మహిళలకు ఎన్నో లాభాలు

image

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, PCOD, డయాబెటీస్‌ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీన్ని పచ్చిగా, ఎండబెట్టి పొడిలా, పచ్చడి, జ్యూస్ ఇలా నచ్చిన విధంగా తీసుకోవచ్చంటున్నారు.

News April 15, 2026

అల్లు అర్జున్ ‘రాకా’లో షారుఖ్ ఖాన్?

image

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’లో షారుఖ్ ఖాన్ స్పెషల్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని సమాచారం. గతంలో ‘జవాన్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన అట్లీపై నమ్మకంతోనే దీనికి SRK అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతకుముందు రజినీకాంత్ ‘జైలర్ 2’లో షారుఖ్ మెరుస్తారని ప్రచారం జరిగినా తర్వాత ఆయన తప్పుకొన్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.