News March 19, 2024

ప్రొద్దుటూరులో జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ: సజ్జల

image

AP: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ బస్సు యాత్ర చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 27 నుంచి ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల యాత్రలు ఉంటాయి. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News December 10, 2025

MDK: మెదటి విడతకు 1,292 పోలింగ్ కేంద్రాలు

image

మొదటి విడత ఎన్నికల కోసం 6 మండలాల్లో 1,292 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికలకు 155 ROలు, 1,421 POలు, 1,529 OPOలను నియమించారు. అల్లాదురం(M)లో మొత్తం 23,555 ఓటర్లు ఉండగా, పురుషులు 11,296, మహిళలు 12,259 మంది, హవేలీఘనపూర్(M)లో మొత్తం 29,863, పురుషులు 13,987, మహిళలు 15,876, పాపన్నపేట(M)లో మొత్తం 42,403, 19,986, మహిళలు 22,416, ఇతరులు ఒక్కరు ఉన్నారు.