News April 25, 2024

జేఈఈ మెయిన్: 22 మంది తెలుగువాళ్లకు 100 పర్సంటైల్

image

NTA విడుదల చేసిన జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పేపర్-1(బీఈ/బీటెక్)లో దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించగా, వారిలో తెలుగు వాళ్లు 22 మంది(తెలంగాణ-15, ఏపీ- 7) ఉన్నారు. మొత్తం 56 మందిలో ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు. పూర్తి వివరాలను ఇక్కడ <>క్లిక్<<>> చేసి తెలుసుకోవచ్చు.

Similar News

News April 19, 2026

వీళ్లు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగొద్దు!

image

ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగితే ఆయా అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి కడుపులో ఇబ్బంది కలగొచ్చు. ఒంట్లో నీరు చేరి వాపులు వచ్చే వారు కూడా వైద్యుల సలహా మేరకే నీటిని తీసుకోవాలి.

News April 19, 2026

హైకోర్టులో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్

image

AP హైకోర్టులో 300 ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసర్ సబార్డినేట్, టైపిస్ట్ తదితర ఉద్యోగాలున్నాయి. పోస్టుల ఆధారంగా 7వ తరగతి/డిగ్రీ/బీటెక్, షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. CBT, స్కిల్ ఆధారంగా ఎంపిక ఉండనుంది. పోస్టులను బట్టి నెల వేతనం రూ.20వేల-రూ.లక్షన్నర వరకు ఉంది. నోటిఫికేషన్, అప్లై చేయడానికి ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.