News April 26, 2024
6,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు: టెక్ మహీంద్రా

డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు టెక్ మహీంద్రా గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి క్వార్టర్‌లో 1,500 మంది చొప్పున ఈ ఏడాది 6,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలిస్తామని కంపెనీ సీఈవో మోహిత్ జోషి వెల్లడించారు. గత త్రైమాసికంలో 795 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,45,455కు చేరిందన్నారు. కాగా 2023-24లో సంస్థ నికర ఆదాయం 51 శాతం తగ్గింది.
Similar News
News April 12, 2026
‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)