News October 5, 2025

KMR: దసరా కిక్కు.. రూ. 7.14 కోట్లు!

image

కామారెడ్డిలో దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. జిల్లాలోని మొత్తం 49 మద్యం దుకాణాలు, 8 బార్లలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు రూ.7.14 కోట్ల వ్యాపారం జరిగినట్లు జిల్లా మద్య నిషేధ అధికారి హనుమంతరావు Way2Newsతో తెలిపారు. OCT 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించడంతో, పండుగ ముందురోజులలో కొనుగోళ్లు జరిగాయని ఆయన వివరించారు.

Similar News

News January 15, 2026

జనవరి 15: చరిత్రలో ఈరోజు

image

✭ 1887: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం
✭ 1929: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం
✭ 1956: BSP చీఫ్ మాయావతి జననం
✭ 1967: సినీ నటి భానుప్రియ జననం
✭ 1991: సినీ నటుడు రాహుల్ రామకృష్ణ జననం
✭ భారత సైనిక దినోత్సవం

News January 15, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.